New Movies: దసరాకి సందడే సందడి.. థియేటర్లోకి వచ్చే సినిమాలివే!

Mana Enadu: దసరా(Dassera) ఫెస్టివల్ హంగామా షురూ అయింది. పట్టణాలు, నగరాల్లో ఉంటోన్న జనం పల్లెబాట పట్టారు. ఇప్పటికే స్కూళ్లకు హాలిడేస్(Holidays) ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సొంతూళ్లకు చేరుకున్నారు. నేడో, రేపో ఉద్యోగులూ స్వగ్రామానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణలో ఓవైపు…