Ration Cards: గందరగోళానికి చెక్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు షురూ

తెలంగాణ(Telangana)లోని ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల(New Ration Cards)పై రోజుకో మాట చెబుతూ వస్తోన్న కాంగ్రెస్ సర్కార్.. ఎట్టకేలకు అప్లికేషన్ ప్రాసెస్‌(Applications)కు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. దీంతో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలైంది.…