New Rules: దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. ఏంటో తెలుసా?

దేశవ్యాప్తంగా నేటి (జులై 1) నుంచి పలు కీలక నిబంధనలు(New Rules) అమలులోకి రానున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు నుంచి క్రెడిట్ కార్డు(Credit Cards)ల వినియోగం, రైల్వే తత్కాల్ టికెట్ల బుకింగ్ వరకూ అనేక అంశాల్లో కొత్త మార్పులు…