డీఎస్సీ లేటెస్ట్ అప్​డేట్.. కాసేపట్లో టీచర్ పోస్టులకు కౌన్సెలింగ్

Mana Enadu : డీఎస్సీ-2024 (Telangana DSC 2024) ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు ఇవాళ (అక్టోబర్ 15వ తేదీ) ఉదయం విద్యాశాఖ షాక్ ఇచ్చింది. సాంకేతిక సమస్యల వల్ల ఇవాళ జరగాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా…