న్యూ ఇయర్​ రోజు ఈ మంత్రాలు పఠిస్తే.. ఏడాదంతా అదృష్టం మీ సొంతం

Mana Enadu : కొత్త ఏడాది 2025 (New Year 2025) వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా న్యూ ఇయర్ కు స్వాగతం పలికారు. స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.…