Nirmala Sitharaman: ఇకపై ఆ బ్యాంకుల్లో నో మినిమం బ్యాలెన్స్ లిమిట్

Mana Enadu:ఈ రోజుల్లో చాలా బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి మనీ అవసరం లేదు. ఎందుకంటే చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతా ఓపెన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్ సంబంధిత పని చాలా వరకు ఫోన్ ద్వారా మాత్రమే…