Nitin: ఆసక్తికరంగా ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్

నానీతో ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి), పవన్ కల్యాణ్తో (Pawan Kalyan) వకీల్ సాబ్ (Vakeel saab) లాంటి సినిమాలు తీసిన దర్శకుడు శ్రీరామ్‌ వేణు చాలా గ్యాప్ తర్వాత నితిన్‌ (Nithiin) హీరోగా తెరకెక్కించిన మూవీ ‘తమ్ముడు’ (Thammudu). సప్తమీ…