నిజామాబాద్​ కుర్రోడు..కిలిమంజారో అధిరోహించాడు

నవీపేట  మండలం నాళేశ్వర్​​కు చెందిన ఆర్మూర్​ మారుతి(24) చిన్ననాటి నుంచే పర్వతారోహణంపై ఆసక్తి చూపించేవాడు. తన మనస్సులోని మాటను కుటుంబ సభ్యులకు చెప్పాడు. నిరుపేద కుటుంబం బిడ్డా మనది..గుట్టలు ఎక్కాలంటే పైసలు కూడా లేవు. మనకెందుకు బిడ్డా అంటూ నచ్చజెప్పారు. కానీ…