BRS MLA : మర్రి రాజశేఖర్ రెడ్డికి షాక్.. MLRIT, ఏరోనాటికల్ కాలేజీలకు నోటీసులు

ManaEnadu:హైదరాబాద్ మహానగరంలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై హైడ్రా (HYDRA Demolitions) ఉక్కుపాదం మోపుతోంది. రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు అనే తేడా లేకుండా అందరికి సంబంధించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది.…