అదంతా అబద్ధం.. ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రద్దుపై ఆర్గనైజర్లు

ManaEnadu: ‘దేవర’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Devara Pre Release Event) రద్దు కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఈ ఈవెంట్ ఆర్గనైజర్లపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ…