NTR31: ఎన్టీర్-నీల్ సినిమాపై బిగ్ అప్డేట్.. వచ్చే వారం నుంచి షూటింగ్ షురూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబో “NTR31” అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీపై కీలక అప్డేట్ వచ్చింది. సినిమా మొదటి షెడ్యూల్‌పై మేకర్స్ స్పందించారు. వచ్చే వారం…