WAR 2: థియేటర్ల దద్దరిల్లాల్సిందే.. వార్​-2 టీజర్​ వచ్చేసింది

ఎన్టీఆర్‌ బర్త్​డేను పురస్కరించుకుని అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది. ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్‌ 2’ (WAR 2) టీజర్‌ను టీమ్ విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ‘వార్’ మూవీకి కొనసాగింపుగా రూపొందుతున్న…