NZ vs ENG Test: ఈ క్యాచ్​ చూస్తే వావ్​ అనాల్సిందే..

గ్రౌండ్​లో పాదరసంగా మెదులుతూ అద్భుతంగా ఫీల్డింగ్​ చేసే న్యూజిలాండ్​ క్రికెటర్​ గ్లెన్​ ఫిలిప్స్ (Glenn Phillips) మరోసారి తన మాయాజాలాన్ని చూపించాడు. గాల్లో పక్షిలా ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్​ అందుకొని వావ్ అనిపించాడు. న్యూజిలాండ్​ స్వదేశంలో ఇంగ్లాండ్​తో టెస్ట్​ సిరీస్​…