Pawan Kalyan|సినిమాలు చేయడం పై క్లారిటీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Mana Enadu: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కూటమి ప్రభుత్వం లో జనసేనాని పవన్ కల్యాణ్ కీలక మంత్రిత్వ శాఖలతో పాటు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాడు. అనంతరం మంత్రివర్గంతో కలిసి అభివృద్ధి మౌలిక…