Paris Olympics: తొలిసారి ఫైనల్‌కు జకో.. ‘బంగారు’ కల నెరవేరేనా?

Mana Enadu:సెర్బియా యోధుడు, టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లాడు. ఇదే అతడి కెరీర్‌లో 24 గ్రాండ్‌‌స్లామ్ టైటిళ్లు ఉండగా.. ఒలింపిక్ గేమ్స్‌‌లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. అతడు గతంలో…