హాఫ్ సెంచరీ దాటిన ‘ఉల్లి’.. కూరగాయల ధరలు ‘డబుల్’
ManaEnadu : ఉల్లి ధర హాఫ్ సెంచరీ దాటేసింది. నీ దారిలోనే మేము అంటూ కూరగాయల ధరలు (Vegetables Price) కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలో కిలో రూ.38 నుంచి రూ.40 ఉన్న ఉల్లి ధర క్రమంగా పెరుగుతూ రూ.60…