oparation sindoor: ఇకపై తూటాకు తూటాతోనే సమాధానం ఇస్తాం: ప్రధాని మోదీ

పాకిస్థాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మరోసారి నిప్పులు చెరిగాడు. పాక్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించి భారత్ పై యుద్ధం చేస్తోందని విమర్శించారు. గుజరాత్ (Gujarat) లోని గాంధీనగర్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర…