OGH: ఉస్మా‘నయా’ ఆస్పత్రికి ముహూర్తం ఫిక్స్.. నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన

నిజాం కాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital).. సరికొత్త నయా హాస్పిటల్‌గా మారబోతుంది. అంతర్జాతీయ సొబగులతో.. అధునాతన హంగులతో.. కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు(Medical services) అందించడమే లక్ష్యంగా ఉస్మానియా ఆసుపత్రిని సరికొత్త(Osmania…