ఈ వారం థియేటర్లలో చిన్న చిత్రాల సందడి.. ఓటీటీలో మాత్రం సూపర్ ఫన్

Mana Enadu:ఆగస్టు నెల వచ్చేసింది. ఈ వారం అడపాదడపా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక రెండో వారంలోనూ థియేటర్‌లో చిన్న చిత్రాల హవానే సాగనుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్, థ్రిల్లింగ్ వెబ్ సిరీస్లు అలరించేందుకు మీ ముందుకు…