Padma Awards: శ్రీజేశ్‌కు పద్మభూషణ్.. అశ్విన్‌కు పద్మశ్రీ

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డు(Padma Awards)లను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం(Republic Day Clebrations) సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డును 3 విభాగాల్లో అందజేస్తారు. ఈ క్రమంలో పలువురు క్రీడాకారుల(For…