Financial frauds:ఆర్థిక మోసం కేసులో పద్మశ్రీ అవార్డు గ్రహీత అరెస్టు!

Mana Enadu:దేశంలో రోజురోజుకీ స్కామ్‌లు, మోసాలు పెరిగిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఎవరిని మోసం చేస్తారని తెలియని పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఆర్థిక మోసాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇందులో పేద, మధ్యతరగతి వారి కంటే సంపన్నులే ఈ తరహా మోసాలు చేసి…