‘ప్రభాస్’ మూవీకి పహల్గామ్ అటాక్ ఎఫెక్ట్.. చిక్కుల్లో నిర్మాతలు

జమ్మకశ్మీర్‌లోని పహల్గామ్‌ సమీపంలోని బైసరన్‌ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో ఇప్పటి వరకు 28 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ముష్కరుల దాడిని యావత్ భారతావని ముక్తకంఠంతో ఖండిస్తోంది. అయితే ఈ ఉగ్రదాడి ప్రభావం ఇప్పడు సినిమా…