IND vs PAK: టాస్ ఓడిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో భాగంగా భారత్‌(Team India)తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్(Pakistan) జట్టు టాస్(Toss) నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్(Dubai) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా తొలి మ్యాచు జట్టతోనే బరిలోకి దిగుతోంది.…