పాపికొండలు టూర్ కు వెళ్లాలనుకుంటున్నారా?.. ఈ ప్యాకేజీ మీ కోసమే

Mana Enadu : వానాకాలంలో విహార యాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక ఈ యాత్రలకు ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి వెళ్లే మజా మామూలుగా ఉండదు. ఇక గోదారమ్మ ఒడిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పాపికొండల టూర్(Papikondalu Tourism) కు…