తరచూ పారాసిటమాల్ వేస్తున్నారా?.. ఐతే ఈ ముప్పు తప్పదు!

Mana Enadu : తలనొప్పి, జ్వరం (Fever), ఒళ్లు నొప్పులు.. ఇలా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా సరే పారాసిటమాల్ మాత్ర (paracetamol) వేసుకుంటారు. కొందరైతే జ్వరం వచ్చేలా ఉందని.. ముందే ఓ మాత్ర వేసి పెట్టుకుంటే బెటర్ అని కూడా…