PARIS PARALYMPICS 2024 : పారిస్​లో మళ్లీ క్రీడాసంబురం.. నేటి నుంచే పారా ఒలింపిక్స్

ManaEnadu:పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics) ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే వేదికగా మరో క్రీడావేడుక షురూ కాబోతోంది. ఇవాళ్టి (ఆగస్టు 28వ తేదీ) నుంచి పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రీడల్లో…