పారాలింపిక్స్​లో భారత్ బోణీ – షూటింగ్ లో పసిడి, కాంస్యం.. పరుగుపందెంలో బ్రాంజ్

ManaEnadu:పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడలు (Paralympics 2024) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆటల్లో ఇవాళ (ఆగస్టు 30వ తేదీ) భారత్ బోణీ కొట్టింది. ఒకేరోజు మూడు పతకాలు గెలుపొందింది. అది కూడా ఒక్క క్రీడలోనే ఏకంగా రెండు పతకాలు సాధించింది.…