ఒకే టైటిల్‌తో ఇద్దరు హీరోల సినిమాలు.. తగ్గేదెవరో?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం కొత్త కాదు. కానీ కొన్నిసార్లు మూవీ టైటిల్స్ వివాదాస్పదం అవుతూ వార్తల్లో నిలుస్తుంటాయి. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కోలీవుడ్ లో ఇద్దరు హీరోలు తమ సినిమాలను ఒకే రోజు…