ఈనెల 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Parliament Sessions 2025)  జరిగే అవకాశం ఉంది. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31వ తేదీ…