రాజ్యసభలో కరెన్సీ కలకలం.. ఎంపీ సీటు వద్ద రూ. 500 నోట్ల కట్ట

Mana Enadu :  పార్లమెంటు శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజున రాజ్యసభ సమావేశం ప్రారంభమైన తర్వాత ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ మాట్లాడుతూ.. గురువారం రోజున ఓ సభ్యుడి సీటు వద్ద రూ.500 నోట్ల కట్టను గుర్తించినట్లు…