Asha Sharma: ‘ఆదిపురుష్’ నటి కన్నుమూత.. శోకసంద్రంలో చిత్ర పరిశ్రమ

Mana Enadu: భారతీయ సినీ ఇండస్ట్రీ మరో అద్భుత నటిని కోల్పోయింది. ప్రముఖ నటి ఆశా శర్మ (88) కన్నుమూశారు. దీంతో బాలీవుడ్, టీవీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని CINTAA (సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)…