బిగ్ అలర్ట్.. 5 రోజులపాటు ఆన్‌లైన్‌ పాస్‌పోర్టు సేవలు బంద్‌

ManaEnadu:ప్రస్తుత తరంలో చాలా మంది విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. కొంతమంది విదేశీ వీధుల్లో విహరించడం కోసం వెళ్తుంటే.. మరికొందరు అక్కడే సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. ఇంకొందరేమో చదువు కోసం, ఉద్యోగం కోసం విదేశాలకు పయనమవుతున్నారు. అయితే విదేశాలకు వెళ్లాలంటే పాస్​పోర్టు (Passport) తప్పనిసరి.…