వాళ్ల వివరాలు ప్రభుత్వానికి అందజేస్తాం.. టెలిగ్రాం సీఈఓ

ManaEnadu : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ (Telegram)లో నిబంధనల్ని మరింత కఠినంగా మార్చేందుకు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ (Pavel Durov) రంగం సిద్ధం చేశారు. టెలిగ్రామ్‌లో సమస్యాత్మక కంటెంట్‌ను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకాలపాలకు…