Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ క్రేజీ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్​కు పూనకాలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఆయన సినిమాల గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల్లో నటిస్తున్నారు. ఓవైపు ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM)గా…