‘మా సర్కార్ మంచిది కానీ.. మెతక ప్రభుత్వం కాదు’

Mana Enadu : ‘మాది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదు’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఉద్ఘాటించారు. ఐఏఎస్‌ అధికారులకు వార్నింగ్‌ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఇరవై ఏళ్లు అధికారంలో…