ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘తిరుమల లడ్డూ’ పంచాయితీ

ManaEnadu : తిరుమల లడ్డూ (Tirumala Laddu) మహాప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదం కాస్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని తాకింది. పలువురు నటులు తిరుమల లడ్డూపై చేస్తున్న…