Pawan Kalyan : ‘ప్రమాదం తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదు’

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మార్క్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి.…