Fake Medicines: ఆరోగ్యం ముఖ్యం బిగులూ.. ఫేక్ మెడిసిన్ గుర్తించండిలా!

Mana Enadu: ప్రస్తుతం అనేక వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇందులో కొన్ని అంటువ్యాధులు కాగా మరికొన్ని దోమలు, ఈగలు, అపరిశుభ్రత కారణంగా వస్తుంటాయి. మరికొందరికి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జనం ముందుగా ఆసుపత్రికి…