US Elections: ట్రంప్ గెలిస్తే.. భారత్‌కు కష్టమే: తాజా నివేదిక

Mana Enadu: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్(US presidential election campaign) హోరాహోరీగా సాగుతోంది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్(Kamala Harris) నువ్వానేనా అన్నట్లు ప్రచారం, డిబేట్లు(Campaign, Debates) నిర్వహిస్తున్నారు. అధికారమే లక్షమే…