Jio Payment: డిజిటల్ పేమెంట్స్‌లోకి జియో.. ఇక యాప్స్‌కు కష్టమే!

Mana Enadu: ఆన్‌లైన్ పేమెంట్స్(online payments) చేసేవారికి మరో శుభవార్త. ఇప్పటికే టెలికాం సేవల్లో దూసుకుపోతున్న జియో(Jio).. త్వరలోనే డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్‌(online payment aggregator)గా పనిచేయడానికి జియో ఫైనాన్షియల్…