UPI Transactions: బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ పేమెంట్స్.. ఎలా అంటే?

Mana Enadu: గూగుల్‌పే(GooglePay), ఫోన్‌పే(PhonePay) లాంటి UPI యాప్‌ల ద్వారా చెల్లింపులు జరపాలంటే మన బ్యాంకు ఖాతా(Bank Account)ను కచ్చితంగా జత చేయాలి. అయితే బ్యాంకు ఖాతా లేనివారు కూడా వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా యూనిఫైడ్‌…