రూ.5లక్షల రివార్డ్ ప్రకటించిన ‘కన్నప్ప’

భారీ బడ్జెట్ సినిమాల సెట్స్ నుంచి వస్తున్న లీక్‌లు దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. నిన్న పుష్ప 2 నుంచి అల్లు అర్జున్, శ్రీలీల ఫొటో లీకైన విషయం తెలిసిందే. కాగా ఈరోజు మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా వంతయింది. ఈ…