Micro Plastic: పెరుగుతున్న మైక్రో ప్లాస్టిక్ ముప్పు!

ManaEnadu: ప్రస్తుతం వివిధ వస్తువుల తయారీకి ప్లాస్టిక్‌(Plastic)ను అధికంగా వినియోగిస్తున్నాం. ఇలా తయారైన ప్లాస్టిక్ వస్తువుల్లో అనేక రకాల ఆహార పదార్థాలు(Food Items), పానీయాల(Drinks)ను నిల్వచేస్తున్నాం. వీటిలో ఆహారం, పానీయాలు తీసుకున్నప్పుడు.. ఈ వస్తువుల తయారీకి వాడిన ప్లాస్టిక్ లోని అతి…