రైతులకు కేంద్రం ‘దసరా’ గిఫ్ట్.. ఆరోజే ‘పీఎం కిసాన్‌ నిధులు’ రిలీజ్​

Mana Enadu : ప్రపంచానికే అన్నపూర్ణగా భారతదేశాన్ని నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం అభివృద్ధి పైనే కాకుండా.. దేశానికి వెన్నెముక అయిన రైతుల ప్రగతిపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు…