రాజకీయాల్లో యువరక్తం ఉంటేనే ప్రజాస్వామ్యానికి బలం.. మన్​ కీ బాత్​లో ప్రధాని మోదీ

ManaEnadu:ప్రతినెల చివరి ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలతో మనసు విప్పి మాట్లాడే కార్యక్రమం మన్ కీ బాత్. టీవీకే ఆదరణ తగ్గుతున్న సమయంలో రేడియోను ఎంచుకుని ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…