తిరుమలలో పవన్ చిన్న కూతురి డిక్లరేషన్.. ఫొటోలు చూశారా?

Mana Enadu : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన ఇద్దరు కూతుళ్ల (ఆద్య, పొలెనా అంజన)తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే పవన్ చిన్న కూతురు పొలెనా (Polena Anjani) క్రిస్టియన్ అన్న…