Police Commemoration Day: సెల్యూట్ పోలీసన్నా.. నీ సేవలు మరువలేం!

Mana Endau: ‘‘కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్‌’’… ఇది పోలీస్ స్టోరీ మూవీలో హీరో సాయికుమార్ చెప్పిన డైలాగ్ ఇది. అవును కొందరు పోలీసులను చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది.…