World Polio Day 2024: నిండు జీవితానికి రెండు చుక్కలు.. నేడు ప్రపంచ పోలియో దినోత్సవం

Mana Enadu: చిన్నారుల నిండు జీవితాన్ని సురక్షితం చేసేందుకు రెండు చుక్కలు వేసే సమయం వచ్చేసింది. చిన్నారుల్లో వైకల్యానికి(Disability) కారణం అయ్యే పోలియో వైరస్(Polio virus) నుంచి మన పిల్లలను రక్షించుకునేందుకు ప్రభుత్వాలు పోలియో చుక్కల కార్యక్రమాలను ఏటా పెద్ద సంఖ్యలో…