‘హరిహరవీరమల్లు’తో స్టెప్పులేసే భామలు వీళ్లే..!

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా…