Pope Funeral: నేడు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు

కేథలిక్‌లో పవిత్ర గురువు అయిన పోప్‌ ఫ్రాన్సిస్‌(Pope Francis) అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఇటలీకాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్‌ సిటీ(Vatican City) ప్రకటించింది. ఈనెల 21న మరణించిన పోప్ అంత్యక్రియల(Pope Francis Funeral)కు ప్రపంచ దేశాల…